తెలుగు పోటీలు & IAS అధికారితో ముఖాముఖి 13-9-20 16:30-->
తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధర్యంలోమొబైల్ యాప్లు, వికీ వ్యాసరచనలపోటీ.... . మరిన్ని వివరాలు కింద జతచేయబడినవి.
మన 18వ జాలవేదిక సమావేశం ఈ ఆదివారం (13/09/2020) భారతీయకాలమానం ప్రకారంసాయంత్రం 4.30 కి ప్రారంభమవుతుంది.
4:30 - 4:40 కొత్త సభ్యుల పరిచయం
4:40 - 5:25 ప్రసంగం
4:40 - 5:25 ప్రసంగం
5:25 - 6:00 ప్రశ్నలు (ప్రశ్నలు 3 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోకూడదు. మీ ప్రశ్నలను వివరణాత్మకంగా కాకుండా సూటిగా అడగగలరు. దీనిద్వారా మిగతావాళ్ళకి అవకాసం ఇచ్చినట్లు అవుతుంది. )
అంశం: "కొత్త విద్యావిధానం 2020"
వక్త: ఎన్. ముక్తేశ్వర రావు (ఐఏఎస్).గారు
సూచన: ఈ జాలవేదికను గురించి ఆసక్తి ఉన్న మీ మిత్రులకు కూడా పంపగలరు. ఈ జాలవేదిలో నమోదుచేసుకోనివారు ఈ కింది లంకెలో నమోదు చేసుకోగలరు.
జూం లంకె: ఈ-లంకెను-నొక్కండి
మీకు ఎటువంటి సాంకేతిక సమస్యలున్నా ఈ మెయిల్ ఐడి లో సంప్రదించగలరు.
ఈ రోజు జరుగుతున్న అంతర్జాతీయ వర్చువల్ సమావేశం సమాచారం జతచేయబడింది.
ధన్యవాదాలు
శ్రీ గణేశ్ తొట్టెంపూడి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.