Radar numerical problems వివరణ తెలుగులో & Assignment 3 (28-8-20)

Radar basics.. numerical problems వివరణ తెలుగులో

https://youtu.be/hD1CaZm1sXc (from previous question papers)

Assignment 3  ఇంటి పని

Try to solve the following two problems and submit the link of the work done 

1) The pulse repetition interval of a pulse radar is 1 ms. FInd the maximum unambiguous range

2)  If the peak power that  a  pulse Radar can transmit is 1 MW , Gain of the antenna is 100; radar cross section of the target is 20 and minimum detectable signal is 1 nW   (n= nano), then find the maximum range at which the target can be detected. (assume ideal scenario such as no additional losses)

3)  In the above problem..if everything remains the same  but if the minimum detectable signal is 10 micro watt, then how will the maximum range get affected? 

4)  If the noise figure of a  receiver is 5 dB, what reduction occurs in the signal to noise ratio at the output compared to that at the input?

మీరు assignment చేయడానికి తెలుగు / హిందీ కూడా  ఉపయోగించవచ్చు

ఈ లెక్కలు సరిగ్గా చేసి పంపే మొదటి ఐదుగురు విద్యార్థులకు ' NIT professor' క్లాసులు ఉచితముగా వినే అవకాశము కల్పించబడును (4/5/6 సెప్టెంబరు   17:30-19:30 మొత్తం ఆరు గంటలు... మీకు ఆసక్తి ఉంటే. అసలైతే దానికి డబ్బులు కట్టాలి.. కానీ మీరు అసైన్మెంట్ శ్రద్ధగా సరిగ్గా చేస్తే మీ బదులు అన్నయ్య డబ్బులు కట్టగలడు.అవసరాన్ని బట్టి... (మీరు స్వయంగా కడతామంటే  మీ ఇష్టం)) . దీనిని లంచంగా భావించరాదు !  

 మీరు స్వంతంగా డబ్బు కట్టి హాజరు కాదలిస్తే.. ఇందులో పేరు నమోదు చేసుకోవచ్చు .అది మీ ఇష్టం   (పన్నెండు గంటల పాఠాలు = రూ. ఒక వెయ్యి)  = https://docs.google.com/forms/d/e/1FAIpQLSfzuCjN5gOvKk_NnuwwJTfbNfe6NXI6KSS2napJLaquX_-9qg/viewform?usp=sf_link

ఏదైనా సమస్య ఉన్న చో వీలైనంత ముందుగా తెలుపగలరు.  
----
ధన్యవాదములు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)