27-12-20 17:01-20:07 (భారత కాలమానం ప్రకారం) అవధానము (8331926163)

 



నమస్కారము

27-12-20        ఆదివారము
17:01-20:07   (భారత కాలమానం ప్రకారం) అష్టావధానము  


వీలైనంత ఎక్కువమంది 'ఉన్నత పాఠశాల విద్యార్థులు' ఈ ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సహకరించగలరు


Chalapathi Institute of Technology and Sri Sai inst of science & technology jointly  invites  

తొలి ప్రాధాన్యంగా YouTube Link ఉపయోగించండి :https://bit.ly/3ax4H0k

ఏదైనా ప్రత్యేక కారణం వల్ల అది కుదరకపోతే అప్పుడు 
  

Meeting ID: 626 320 4187
Passcode: 773747

అష్టావధానము 

Time: Dec 27, 2020 05:01 PM Mumbai, Kolkata, New Delhi

వీలైనంత ఎక్కువమంది 'ఉన్నత పాఠశాల విద్యార్థులు' ఈ ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు 

సహకరించగలరు




 ప్రస్తుతం మీరు ఉన్న పేజీ యొక్క QR కోడ్ 


నమస్కారము ...

 1)   ఖచ్చితముగా 17:01 కి కార్యక్రమము మొదలగునండి. మీరు కనీసము 14 నిమిషాల ముందుగా లాగిన్ కాగలరు. 

2)    ఇంటర్నెట్/ చార్గింగ్/ విద్యుత్  విషయంలో తగిన ముందుజాగ్రత్తలు తీసుకోగలరు.

3)    మీరు అడగదలచిన ప్రశ్నలను పెద్ద పెద్ద అక్షరాల్లో స్పష్టంగా వ్రాసుకోగలరు. 
అభ్యంతరము లేనిచో ముందుగానే మాకు మెయిల్ చెయ్యగలరు (ఆన్లైన్ లో మీకు ఏదైనా అనుకోని అవాంతరం  వస్తే  మీ బదులు నిర్వాహకులు అడగటానికి!)  ఆ వ్రాసిపెట్టిన్ ప్రశ్న(ల)ను కనీసం ఫోటో తీసిపెట్టుకుంటే ...'ప్రత్యేక పరిస్థితుల్లో'  అది ఉపయోగపడును. 

4)     ప్రతి ఒక్కరికీ ముఖ్యమైన ఎన్నో పనులు ఉంటాయి కనుక ఎవరూ కూడా ఇతరుల సమయాన్ని 'తినకూడదు' కనుక అందరమూ... 'ఎంతవరకు తప్పనిసరో' అంతవరకే (వీలైనంత తక్కువ సమయం తీసుకుందాం)

అదనంగా మాట్లాడాలనుకున్నా/ పద్యాలు పాడాలనుకున్నా...దయచేసి అవి 'అసలు అవధానం సుమారు 19:30 కల్లా పూర్తయ్యాక'  'వెళ్ళిపోవాల్సిన అవసరమున్నవారు వెళ్ళిపోయాక.. అప్పుడు మీరు 'మిగిలిన సమయాన్ని ఉపయోగించుకోవచ్చు.౪

ఈ నియమము అందరమూ పాటిద్దాము. 

5)      వివిధ దేశాలలో ఉన్నవారు కూడా పాల్గొంటారు. వారి 'సమయాన్ని' కూడా మనము పట్టించుకోవాల్సి ఉన్నది. 

6)       'ముఖ్యముగా  పాఠశాలల విద్యార్థులు' హాజరౌతారు కనుక  'ఉదాత్తమైన అంశాలు మాత్రమే ప్రస్తావించాలి'.  ఈ వేదికపై  'బాధ కలిగించే మాటలు/ ప్రశ్నలు/ జవాబులు' వద్దు. వేదిక పవిత్రమైనది. దాన్నలా ఉండనిద్దాం 

7)     అవధాని & ప్రాశ్నికులు తమ బంధుమిత్రులకు ఈ కార్యక్రమము గూర్చి చెప్తే ఒక్కొక్కరి తరపునా ౩౦ మంది హాజరైనా ... అప్పటికే సంఖ్య 270 దాటేస్తుంది.  'యూట్యూబ్' లో చూడండి అని వారికి చెప్పగలరు.  zoom లో 'పరిమితి' ఉంటుంది కనుక ' ఆలస్యముగా లాగిన్  కాదల్చిన వారికి సమస్య ఎదురుకావచ్చు. 




ప్రతి ఒక్కరి సమయం సద్వినియోగం కావాలని మా ఆకాంక్ష. 
ఏకాగ్రత కోసం సంధానకర్త, అవధాని & ప్రాశ్నికులవి తప్ప ఇతరుల  'మైకులు / కెమెరాలు' ఆఫ్ చేయబడును. 

వివరాల కోసం
ధన్యవాదములు



ధన్యవాదములు


విక్రమ్ భయ్యా

శాస్త్ర విజ్ఞాన ప్రచారక్


8331926163

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Assignment to gain eligibility to industry visit

வணக்கம் Participants can do one or more of these Assignments

Seniors assignment _ must for registration to attend workshop by TCS యశ్వంత్ జీ